ఇంటెన్స్ లుక్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్ తేజ్ కథానాయకుడిగా ఎం.వి.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అభిరామ్.ఎం దర్శకత్వంలో రాజేష్ నాయుడు రూపొందిస్తున్న చిత్రం ఈ కథలో పాత్రలు కల్పితం. మేఘన, లక్కీ కధానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలైంది. కాగా ఇపుడు పోలీసు అధికారిగా పృధ్వీరాజ్ ఫస్ట్‌లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ- పవన్‌తేజ్ అనుభవమున్న నటుడిగా నటిస్తున్నాడని, అభిరామ్ టేకింగ్ కూడా సరికొత్తగా వుంటుందని తెలుపుతూ ఈ చిత్రంలో ఓ కీలకమైన పవరఫుల్ అధికారిగా నటిస్తున్న పృధ్వీరాజ్ పాత్ర ఈ సినిమాలో హైలెట్ కానున్నదని, ఇదివరకు విడుదలైన పోస్టర్లకు మంచి ఆదరణ లభించిన దృష్ట్యా ఈ లుక్ కూడా ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిఫరెంట్ కధనంతో రూపుదిద్దుకుంటుందని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం అందిస్తుండగా, సునీల్‌కుమార్.ఎన్ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు.