2న ఎంఇబి ఫస్ట్ సింగిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల్ అక్కినేని హీరోగా జిఎ2 పిక్చర్స్‌పై బొమ్మరిల్లి భాస్కర్ తెరకెక్కిస్తోన్న చిత్రం -మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా సాగుతోంది. మార్చి 2న సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్టు నిర్మాతలు బన్నీ వాసు, వాసువర్మ తెలిపారు. అఖిల్, పూజా హెగ్దెలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ రావడం తెలిసిందే. సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ టేకింగ్ హైలెట్‌గా ఉంటుందని, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను అందించే ప్రయత్నం చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.