వకీల్‌సాబ్.. ఇలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్యాప్ తరువాత పవన్ కల్యాణ్ (పిఎస్‌పికె 26) -రీమేక్ ప్రాజెక్టుతో స్క్రీన్స్‌కు వస్తోన్న విషయం తెలిసిందే. సినిమాను మేలో విడుదల చేయాలన్న తలంపుతోవున్న చిత్రబృందం ప్రమోషన్స్ పర్వానికి తెరలేపింది. సోమవారం సాయంత్రం పవన్ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేస్తూ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. పింక్‌కు రీమేక్‌గా వస్తున్న చిత్రానికి టైటిల్‌ను ఇప్పటికే వినిపిస్తున్న -వకీల్‌సాబ్‌నే ప్రకటించటం విశేషం. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజుతో కలిసి బే వ్యూ ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయ. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో పవన్ కెరీర్‌లోనే తొలిసారి లాయర్ పాత్ర పోషిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న చిత్రంలో పవన్‌కు ప్రతివాదిగా ప్రకాష్‌రాజ్ కనిపించనుండటం తెలిసిందే.