స్పెయిన్‌కి బాబు బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘బాబు బంగారం’. జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో వెంకటేష్ పోలీసు అధికారిగా వినోదాత్మకమైన పాత్రలో కనిపిస్తాడని తెలిసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తికావచ్చిన ఈ సినిమా పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్ వెళుతున్నారు. అలాగే, మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరలో పూర్తిచేసి జూలై మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. భలే భలే మగాడివోయ్ సక్సెస్ తరువాత మారుతి రూపొందిస్తున్న చిత్రమిదే.