శృంగార మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపుడు బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా ఆసియాలోనే అత్యంత శృంగార మహిళగా విజయం సాధించింది. లండన్ నగరానికి చెందిన ‘ఈస్ట్రన్ ఐ’ అనే మ్యాగజైన్ ఏటా నిర్వహించే ఈ పోటీలో మరోసారి ప్రియాంక సత్తా చాటింది. గత నాలుగేళ్ల పోటీలలో ప్రియాంక చోప్రా మూడుసార్లు విజేతగా నిలవడం, అందంలో ఆమెకి ఆమే సాటి అని నిరూపించినట్టయింది.
మొదటగా ఈ పోటీకి ఆసియా ఖండంలోని 50 మంది మహిళలను ఎంచుకుని, వీరికి ఆన్‌లైన్‌లో ఓటింగ్ ద్వారా నెటిజన్ల అభిప్రాయాలు సేకరిస్తారు. అలా ప్రియాంకకు మొదటి స్థానం, టీవీ నటి సనయా ఇరానీ, మరో టీవీ నటి దృష్ట్ధిమి, దీపికా పదుకొనె, కత్రినాకైఫ్ వరసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో
నిలిచారు.