బాలీవుడ్ తారల మెరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు మెరిసిపోయారు. బిగ్ బి అమితాబ్‌బచ్చన్, తనయుడు అభిషేక్‌బచ్చన్, కోడలు
ఐశ్వర్యతో కలసి పాల్గొనగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్‌కపూర్, శ్రద్ధాకపూర్, జాకీష్రాఫ్‌సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈమధ్యే కేన్స్‌లో రెడ్‌కార్పెట్‌పై సందడి చేసిన ఐశ్వర్య ప్రఖ్యాత డిజైనర్ నరుూం రూపొందించిన నల్లని దుస్తుల్లో మిలమిల మెరిస్తే,
సోనమ్‌కపూర్ డైసె డిజైన్ చేసిన డ్రెస్‌తో అదరగొట్టింది.