కొత్త అవతారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్‌గా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న జెనీలియా.. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిన ఈమె ఇప్పుడు మరో అవతారం ఎత్తింది. ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ బాలీవుడ్‌లో హీరోగా, నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రితేష్‌కి జెన్ని పి.ఆర్ అవతారం ఎత్తింది. ఆయనకు సంబంధించిన పబ్లిసిటీ విషయాలు, సినిమాకు సంబంధించిన కథ, డేట్స్, షూటింగ్ షెడ్యూల్, ప్రొడక్షన్‌కు సంబంధించిన విషయాలన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుందట. ఈ విషయంలో రితేష్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. జెన్ని చాలా బాగా మేనేజ్ చేస్తోందని కితాబు కూడా ఇచ్చాడు.