చరణ్.. సుకుమార్‌ల ఫార్ములా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న ‘ధ్రువ’ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తరువాత చరణ్ తదుపరి సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. చరణ్ తరువాతి సినిమా సుకుమార్‌తో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఉంటుందని, ఈ సినిమాకు ‘్ఫర్ములా ఎక్స్’ అనే టైటిల్ పెట్టనున్నట్టు తెలిసింది. మైత్రి మూవీస్ పతాకంపై రూపొందే ఈ సినిమా చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న ప్రారంభిస్తారు.