భూమిక రీ ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పట్లో క్రేజీ హీరోయిన్‌గా కుర్రకారు మనసులను కొల్లగొట్టిన హాట్ భామ భూమిక టాలీవుడ్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకుంది. పలు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా చేసి తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈమె ఆ తరువాత భరత్‌ఠాకూర్‌ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయింది. అయితే ఇప్పుడు మళ్లీ భూమిక రీ ఎంట్రీకి రెడీ అయిందని తెలిసింది. ఓ కన్నడ సినిమాతో మళ్లీ సినిమాల్లో నటిస్తున్నా అంటూ చెప్పింది. ‘ఐ లవ్ యూ ఆలియా’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ కథ బాగా నచ్చిందని, ఇలాంటి పాత్ర తాను ఇంతవరకు చేయలేదని, మంచి మెసేజ్‌తో ఈ సినిమా ఉంటుందని చెబుతోంది. మరి తెలుగులో ఎలాంటి పాత్రలు చేస్తుందో చూడాలి?