‘సరబ్‌జిత్’ విజయోత్సవలో ఐశ్వర్యరాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా విడుదలైన ‘సరబ్‌జిత్’ చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్యరాయ్. ఈ చిత్రంలో సరబ్‌జిత్ సోదరిగా ఆమె నటించారు. ముంబైలో జరిగిన ఈ వేడుకలో ప్రఖ్యాత డిజైనర్ సబ్యసాచి రూపొందించిన దుస్తుల్లో ప్రత్యక్షమైన ఐశ్వర్య ఆహూతులను ఆకట్టుకుంది.