జూన్‌లో రుద్ర ఐ.పి.ఎస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రియేషన్స్ పతాకంపై రాజ్‌కృష్ణ, కీర్తన జంటగా బాలకృష్ణారెడ్డి దర్శకత్వంలో టి.రాజశేఖరరెడ్డి రూపొందించిన ‘రుద్ర ఐ.పి.ఎస్’ జూన్‌లో విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది. ఈ సందర్భంగా దర్శకుడు బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించామని, అవినీతిని, అక్రమాలను అరికట్టే పోలీసు అధికారిగా రాజ్‌కృష్ణ నటించిన ఈ సినిమా స్క్రీన్‌ప్లే బేస్డ్గా చిత్రీకరించామని తెలిపారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, మంచి కథతో రూపొందించిన ఈ సినిమా తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని హీరో రాజ్‌కృష్ణ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:నందమూరి హరి, ఆర్ట్:విజయ్‌కృష్ణ, కెమెరా:వంశీకృష్ణ.పి., సమర్పణ:టి.కృష్ణవేణమ్మ, నిర్మాత:టి.రాజశేఖరరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:బాలకృష్ణారెడ్డి.