ముద్దుల రాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్‌గా ఇమేజ్ తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మి. తన ప్రతి సినిమాలో లిప్‌లాక్ సన్నివేశాలతో సంచలనం క్రియేట్ చేసే ఇతగాడి బ్రాండ్‌కి బ్యాండ్ వేస్తుంది కుర్ర హీరోయిన్ ఆలియాభట్. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమానుండే లిప్‌లాక్ సన్నివేశాలు, బికినీ, రొమాంటిక్ సీన్స్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు సినిమాలో కథ ఉన్నా లేకున్నా ఫర్వాలేదు కాని లిప్‌లాక్ సన్నివేశం ఖచ్చితంగా ఉండాలని చెబుతోందట?? ఈమధ్యే ‘టూ స్టేట్స్’తో అర్జున్‌కపూర్‌తో ఘాటు లిప్‌లాక్ సన్నివేశాలు ఇచ్చిన ఈ భామ లేటెస్టుగా షారుఖ్‌ఖాన్‌తో ఓ సినిమా చేస్తోంది. గౌరీ షిండే దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో ఆలియా ముగ్గురు కుర్ర హీరోలతో రొమాన్స్ చేసిన తరువాత చివరికి షారుఖ్‌ఖాన్‌తో సెటిల్ అవుతుందట. ఆ ముగ్గురు హీరోలతో లిప్‌లాక్ సీన్స్ చేసి ఫైనల్‌గా షారుఖ్‌తో కూడా లిప్‌లాక్ సీన్ చేస్తుందట! షారుఖ్‌తో లిప్‌లాక్ సీన్ పెట్టమని ఆలియానే సూచించిందట!!