ఏంజిలినా జోలి విడాకులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా అప్పట్లో దుమ్ము రేపిన సంచలన తార ఎవరంటే.. అందరూ టక్కున చెప్పే సమాధానం ఒక్కటే.. అదే ఏంజిలినా జోలీ? అందాలతో కుర్రకారుకి మతులు పోగొట్టిన ఈ భామ ఇప్పుడు విడాకులు తీసుకునేందుకు సిద్ధం అయింది? ఎంజిలినా జోలి బ్రాడ్ పిట్‌తో దాదాపు 11 సంవత్సరాలు కలిసి వుంది. రెండేళ్ళ క్రితమే వీరిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. ఆదర్శ జంటగా పేరు తెచ్చుకున్న వీరిమధ్య ఇప్పుడు విభేదాలు తలెత్తాయి. దానికి కారణం బ్రాడ్ పిట్ మరో నటితో సంబంధం పెట్టుకోవడమే. అలాగే ఎంజిలినా జోలి ఆరోగ్యం కూడా ఇప్పుడు బాగాలేదు. ఇటీవలే కాన్సర్ సోకడంతో ఆమె రెండు వక్షోజాలను కూడా తొలగించారు. దాంతో సమస్య ఇంకా పెద్దదైందట. కాబట్టి విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యారట. బ్రాడ్ పిట్ మరో నటి మారియన్‌కు దగ్గర కావడంతో తట్టుకోలేని ఏంజిలినా విడాకుల కోసం సిద్ధమైంది. వారి విడాకుల విలువ 400 అమెరికన్ మిలియన్ డాలర్స్? అంటే మన ఇండియన్ కరెన్సీలో 2500 కోట్లు అన్నమాట?