కామెడీ పోలీస్‌గా శర్వానంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శర్వానంద్ కథానాయకుడిగా చంద్రమోహన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తిచేశారు. ఇంకా పేరుపెట్టని ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ, వినూత్నమైన కథలతో మంచి సినిమాలు అందిస్తున్న శర్వానంద్‌తో తాము ఈ చిత్రంలో వినోదభరితమైన పోలీస్‌గా చూపుతున్నామని, నూతన దర్శకుడు చంద్రమోహన్ ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్‌ను ఈ నెల 15నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ చిత్రానికి సంబంధించిన కథ బాగుండడంతో రొమాన్స్, కామెడీ, యాక్షన్ సమపాళ్ళల్లో మేళవించి చిత్రీకరిస్తున్నామని ఆయన అన్నారు.