సిద్ధార్థ్ త్రిభాషా చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాయ్స్’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధార్థ్. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అవి తన కెరీర్‌కి సరైన సక్సెస్‌ను ఇవ్వలేకపోయాయి. దాంతోపాటు హిందీలో కూడా రెండు మూడు చిత్రాల్లో నటించిన సిద్ధార్థ్ కొంత గ్యాప్ తర్వాత మరో చిత్రంతో ముందుకు రానున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందే ఈ చిత్రాన్ని వయాకామ్ 18, ఈటాకీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిర్మితమవుతోంది.
మిలింద్‌రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ చిత్రంలో ఆండ్రియా హీరోయిన్‌గా నటిస్తోందట. ఆగస్టు నుండి ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాతో మళ్లీ తెలుగు, తమిళ భాషల్లో హీరోగా నిలబడాలనే గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడు సిద్ధార్థ్. ‘ది హౌస్ నెక్స్ట్ డోర్’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది.