సెట్స్‌పైకి నక్షత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్‌కిషన్ హీరోగా క్రేజీ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నక్షత్రం’. కృష్ణవంశీ మార్క్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కే ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈరోజునుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. సందీప్ కిషన్ తాజా చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ఆయన ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో సందీప్ సరసన ఓ ప్రముఖ హీరోయిన్ నటిస్తోందని తెలిసింది.