శ్రీయ కాదు ప్రియ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ సీక్వెల్‌లో రోజుకొక కథానాయిక చేరుతోంది. ఇప్పటికే అనుష్క, తమన్నా మొదటి బ్యాచ్‌లో పరిచయమయ్యారు. ఇప్పుడు రెండో సగంలో రాణా భార్యగా శ్రీయ నటించనున్నట్లు ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే శ్రీయను ఎంపిక చేయలేదని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.
ఆమె స్థానంలో ప్రియమణిని నటింపచేయనున్నట్లు సమాచారం. ఈమధ్యే నిశ్చితార్థం చేసుకున్న ప్రియమణి, పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పడంతో ప్రియమణిని ఆ పాత్రకోసం ఎంపిక చేశారట. ఏదైతేనేం రీ ఎంట్రీ ‘బాహుబలి’తో చేయబోతోంది ప్రియమణి.