షోటైమ్ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణధీర్, రుక్సార్‌మీర్ జంటగా కాంచి దర్శకత్వంలో రమా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ రూపొందిస్తున్న చిత్రం ‘షోటైమ్’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజవౌళి టీజర్‌ను విడుదల చేసి ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, పోస్టర్, టీజర్ ఆసక్తికరంగా వున్నాయని, ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ చిత్రంతో కాంచి మంచి దర్శకుడిగా ఎదగాలని కె.రాఘవేంద్రరావు తెలిపారు. కాంచి అందించిన మంచి కథతో ఈ సినిమాను రూపొందించామని, అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు చేయడానికి భాగస్వామ్యం కుదుర్చుకున్నమని, అందులో తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందించామని, చైనా, కొరియా పలు దేశాలలో ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత:జాన్ సుధీర్, దర్శకత్వం:ఎస్.ఎస్.కాంచి.