కామసూత్ర భామకు మరో అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీన కామసూత్ర ఆధారంగా తెరకెక్కిన కామసూత్ర 3డి చిత్రంలో నటించి బాలీవుడ్‌లో సంచలనం రేపింది తెలుగు భామ షెర్లీన్ చోప్రా. ఆ సినిమాలో దాచుకోకుండా అందాలన్నీ ఆరబోసి అందరికీ షాక్ ఇచ్చింది. దాంతోపాటు అంతర్జాతీయంగా పాపులర్ అయిన ఓ మ్యాగజైన్‌కి న్యూడ్ ఫొటోలతో సంచలనం రేపిన ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకున్న కామసూత్ర చిత్రం నాలుగేళ్లయినా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాతో తన ఇమేజ్ పెంచుకోవచ్చని భావించిన ఈమెకు నిరాశే మిగిలింది. చివరగా నాలుగేళ్ల నిరీక్షణ అనంతరం మరో క్రేజీ అవకాశం దక్కించుకుంది. ఈమధ్య బాలీవుడ్‌లో హేట్‌స్టోరీ తరహాలో ఓ సినిమాలో ఛాన్స్ దక్కింది. షెర్లీన్ అయితేనే ఈ చిత్రానికి న్యాయం చేస్తుందని భావించిన దర్శకుడు ఆమెను సంప్రదించాడట. కథ విన్న షెర్లీన్ ఈ చిత్రానికి ఓకె చెప్పింది. హేట్‌స్టోరీ చిత్రానికంటే మూడు రెట్లు అధికంగా వుండే గ్లామర్, రొమాన్స్‌తో తెరకెక్కే ఈ సినిమా ఖచ్చితంగా తన కెరీర్‌కు ఊపునిస్తుందన్న నమ్మకంతో వుంది.