లక్ష్మీకటాక్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశ్రమకు వచ్చి 16 ఏళ్ళు దాటిపోయినా శ్రీయ ఇంకా టాప్ పొజిషన్‌లోనే నిలబడింది. ముఖ్యంగా సంపాదనలో ఆమెను మించినవారు లేరనే చెప్పాలి. 16 సంవత్సరాలుగా ఏ మాత్రం తరగని అందంతో యువ కథానాయికలకు సవాల్ విసురుతున్న శ్రీయ మాత్రం సంపాదనలో టాప్‌స్టార్‌గానే వుంది. ప్రస్తుతం అగ్ర హీరోల సరసన అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అందుకు తగ్గట్టు రెమ్యూనరేషన్ కూడా భారీగా వసూలు చేస్తోంది. అటు సినిమాలతోపాటుగా ఇటు ఏ కార్యక్రమం జరిగినా అక్కడ అతిథిగా ప్రత్యక్షమవుతోంది. ఏడాదికి కనీసం మూడు సినిమాల్లో కనిపిస్తూ ఓ వైపు హిందీలో కూడా హల్‌చల్ చేస్తోంది. ఎలాంటి కార్యక్రమం జరిగినా అవార్డు వేడుకలు జరిగినా, ఆఖరికి ఫ్యాషన్ షో జరిగిన అక్కడ శ్రీయ ప్రత్యక్షమవుతోంది. ఈ లెక్కన ఆమె ముదురు వయసు వచ్చినా పారితోషికాల చెక్కులను మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పట్టేస్తోందట. ఇప్పుడు వస్తున్న కుర్ర హీరోయిన్లు కూడా ఆమెపాటి చేయలేకపోతున్నారు. అందుకే సినిమాలు తక్కువైనా సంపాదనలో నెంబర్‌వన్‌గా నిలిచింది శ్రీయ.