అందాల ఆరబోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య తెలుగులో ప్రత్యేక పాటలకు పెట్టింది పేరుగా మారింది అందాల భామ హంసానందిని. ఈమె చేస్తున్న పాటలు మంచి విజయం సాధిస్తుండడంతో ఇపుడు ఈమెతో ఐటెమ్ సాంగ్స్ చేయిస్తూ ఆ సినిమాలకు మరింత క్రేజ్‌ను తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఇటీవలే రవితేజ నటించిన ‘బెంగాల్ టైగర్’లో ప్రత్యేక పాటలో నటించి మత్తెక్కించింది హంస.
దీంతోపాటు తాజాగా అల్లు శిరీష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా ఐటెం సాంగ్ చేస్తోంది. అంతేకాదు, ఈ చిత్రంలో ప్రాముఖ్యత వున్న పాత్రలో కూడా నటిస్తుందట. దాంతోపాటు ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో కూడా మెరవనుంది. మొత్తానికి తెలుగు చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో నటిస్తూ గ్లామర్‌ను ఆరబోస్తూ తనదైన క్రేజీని స్వంతం చేసుకుంది ఈ భామ.