ఒక్క రాత్రిలో 7 టు 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్, రాజ్‌బాల, రాధిక ప్రధాన తారాగణంగా విజయశేఖర్ సంక్రాంతి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘7 టు 4’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఒకే ఒక రాత్రిలో జరిగే పలు ఆసక్తికర సంఘటనలతో, థ్రిల్లింగ్ నేరేషన్‌తో ఈ సినిమా సాగుతుందని తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, ఆడియో విడుదలై మంచి స్పందన పొందాయని ఆయన అన్నారు. ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ కూడా వుందని, హారర్ థ్రిల్లర్ కథాంశాలకు మంచి క్రేజ్ వున్న ఈ రోజుల్లో ఈ సినిమా తప్పక విజయవంతం అవుతుందని ఆయన అన్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు.