రీ ఎంట్రీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో రెండు దశాబ్దాల కాలంగా తనదైన గ్లామర్, బికినీలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది హాట్‌భామ బిపాసా. తను నటించిన ఏ సినిమా చూసినా బికినీలో కనిపించడం కామనే. అలాంటి బికిని, ఎక్స్‌పోజింగ్‌తోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఇటీవలే.. హీరో కరణ్‌సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలు మానేస్తుందని అనుకున్నారు అందరూ.. కానీ ఇప్పుడు బిపాసా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. త్వరలోనే.. ఓ హాట్ సినిమాతో ఎంట్రీ ఇస్తుందట! ఇంతకుముందు చేసిన ఎక్స్‌పోజింగ్ కంటే రెట్టింపుగా ఈ సినిమాలో తన అందాలను ఆరబోస్తానని చెబుతోందిట!