నాగచైతన్య కల్యాణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా తరువాత ఆయన నటించే సినిమాకు ‘కల్యాణం’ అనే టైటిల్ ఓకే అయింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇందులో హీరోయిన్‌గా సమంత నటిస్తోంది. ఈమధ్య టాలీవుడ్ క్రేజీ భామ సమంత, నాగచైతన్యల మధ్య ఘాటు ప్రేమాయణం సాగుతోందని మీడియాలో న్యూస్ దావానలంలా వ్యాపించింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకోనున్నారని అంటున్నారు. వీరిద్దరి వార్తలకు అగ్గి రాజేసేలా మారింది వారి తాజా సినిమా టైటిల్.