గాడిలో పడింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన తారగా దక్షిణాదిలో పాపులర్ అయిన నయరతారకు సినిమాల్లోకంటే.. ప్రేమాయణాలతోనే బాగా పాపులర్ అయింది! ఇప్పటికే రెండు ప్రేమాయణాలకు బ్రేక్‌అప్ చెప్పి.. ఇప్పుడు మూడో ప్రేమాయణం సాగిస్తోంది. ఈమధ్య ఎందుకో దర్శకుడు విఘేష్ శివన్‌తో బ్రేక్‌అప్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. శింబుతో ఆమె క్లోజ్‌గా ఉండడంతో ఆమె లవ్‌కు బ్రేక్ అప్ పడిందని గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పుడేమో ఈమె అతడిని వెంటేసుకుని జోరుగా షికార్లు చేస్తోంది. ప్రస్తుతం సైమా అవార్డు వేడుకలు సింగపూర్‌లో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో నయనతార తన లేటెస్ట్ సినిమా ‘ఇరుమగన్’ యూనిట్‌తో కలిసి సింగపూర్ వెళ్ళింది. ఇందులో విశేషం ఏమిటంటే.. వీరితోపాటు ఆమె లవర్ విఘేష్ శివన్ కూడా ఉన్నాడు. మొత్తానికి వీరి లవ్ బ్రేక్ అప్ అయిందని వచ్చిన వార్తలన్నీ ఒట్టిపుకార్లే అని రుజువు అయ్యాయి.