పోస్ట్ ప్రొడక్షన్‌లో షోటైమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణధీర్, రుక్సార్ మీర్ సుప్రీత్ జంటగా రామా రీల్స్ పతాకంపై జాన్ సుందర్ పూదోట రూపొందిస్తున్న చిత్రం ‘షోటైమ్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఓ వైవిధ్యమైన కథనంతో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేశామని, తొలి రోజే భారీ వ్యూస్ లభించాయని, దీంతో తమ చిత్ర విజయంపై నమ్మకం ఏర్పడిందని తెలిపారు. త్వరలో మరో టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరికీ నచ్చే కథాంశంతో షోటైమ్ రూపొందుతుందని ఆయన అన్నారు.