రెగ్యులర్ షూటింగ్‌లో అంతం లేని కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసంత్ మూవీ క్రియేషన్స్ పతాకంపై దాసరి గంగాధర్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందిస్తున్న చిత్రం ‘అంతం లేని కథ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు దాసరి గంగాధర్ మాట్లాడుతూ, హీరోయిన్ ఓరియెంటెడ్ కథనంతో సాగే ఈ చిత్రంలో కథానాయిక ఎవరు అనేది త్వరలో తెలియజేస్తామని, సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా సినిమా రూపొందిస్తున్నామని తెలిపారు. భారీ తారాగణంతో ఆసక్తికరమైన కథనంతో సాగే ఈ చిత్రం దర్శకుడిగా తనకు మంచి గుర్తింపు తెస్తుందని, భానుచందర్ పాత్ర కీలకంగా వుంటుందని తెలిపారు.