సిద్ధమైన బంగళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద నంద, రేష్మి గౌతమ్, శివకృష్ణ ప్రధాన తారాగణంగా డి.దివాకర్ దర్శకత్వంలో వి సినీ స్టూడియోస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘రాణిగారి బంగళా’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ఈ సినిమా కోసం చాలా పేర్లు అనుకున్నా, చివరికి ఈ పేరైతేనే ఖచ్చితంగా సరిపోతుందనుకున్నామని, ఈ చిత్రంలో ప్రభాకర్‌రెడ్డి కెమెరా పనితనం హైలెట్‌గా వుంటుందని, రేష్మి గౌతమ్ ఈ చిత్రం తరువాత స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమని అన్నారు. శివకృష్ణ నటించిన కాటికాపరి పాత్ర సినిమాకు హైలెట్‌గా వుంటుందని, ఓ వైవిధ్యమైన కథనంతో రూపొందించిన ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుందన్నారు.