త్రయం టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచాక్షరి పిక్చర్స్ పతాకంపై విష్ణురెడ్డి, అభిరామ్, సంజన ప్రధాన తారాగణంగా డా.గౌతమ్‌నాయుడు దర్శకత్వంలో పద్మజానాయుడు రూపొందించిన చిత్రం ‘త్రయం’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్‌నాయుడు మాట్లాడుతూ, వేరువేరు మనస్తత్వాలు ఉన్న ముగ్గురు వ్యక్తుల మధ్య సాగే కథాకథనంతో ఈ చిత్రం సాగుతుందని, నాలుగు పాటలు అందరికీ నచ్చుతాయని తెలిపారు. యాక్షన్ పార్ట్‌లో వచ్చే సన్నివేశాలన్నీ సరికొత్తగా ఉంటాయని, ప్రేక్షకులకు నచ్చుతాయని అన్నారు.