కంచె సూపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచె సినిమా సూపర్ అని కామెంట్ చేశారు తెలంగాణ ఐటి మంత్రి కె.టి.ఆర్. సినిమాలో నటీనటులు అద్భుతంగా నటించారని, ఇప్పుడే ఈ సినిమా చూశానని, చాలా క్వాలిటీతో తీశారని, ముఖ్యంగా వరుణ్‌తేజ్, ప్రగ్యాజైస్వాల్‌ల నటన అద్భుతంగా వుందని, క్రిష్ ఎక్స్‌లెంట్‌గా తెరకెక్కించాడని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. కాగా ఆదివారం ఈ సినిమా చూసిన కెటిఆర్ ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.