నాకు ప్రత్యేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ‘కబాలీలో హీరోయిన్‌గా అవకాశం రావడం అదృష్టం. ఈ చిత్రంలో రజనీ యువకుడిగా ఉన్నప్పుడు అతడి భార్య కుముదవల్లి పాత్రలో నటించా. భాష, యాస, నటన, నడవడిక, ఓ మనిషి ఎలా ఉండాలి, నటించేటప్పుడు, నిజజీవితంలో వ్యవహారశైలి ఇలా అన్ని విషయాల్లో రజనీనుంచి నేర్చుకున్నా. నేర్చుకుంటూనే ఉంటా. కబాలీ నాకు నటనతోపాటు ఎన్నో విషయాలు నేర్పింది.’ అని చెబుతోంది రాధికా ఆప్టే. ఎందరినో సంప్రదించిన తరువాత చివరకు ఆమెకు అవకాశం దక్కిన విషయం తెలిసిందే.