ఇదీ షో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా 10వేల థియేటర్లలో కబాలీ విడుదల చేస్తున్నారు. అమెరికాలో 400, చైనాలో 5 వేలు, ఉత్తర భారతంలో వెయ్యి థియేటర్లలో కబాలీ విడుదలవుతోంది. ఇక దక్షిణాదిలో థియేటర్లు, షోల సంఖ్యకు లెక్కేలేదు. ముంబైలోని ప్రముఖమైన అరోరా థియేటర్‌లో శుక్రవారం తెల్లవారుఝామున 3 గంటలనుంచి కబాలీ షో ప్రారంభమవుతుంది. రోజంతా షోలు నడుస్తూనే ఉంటాయి. ఈ చిత్రం కోసం నగరంలో నెలరోజులుగా థియేటర్ యాజమాన్యం, రజనీ అభిమానులు వీధివీధిలో ప్రచారం నిర్వహించారు.
ఈ థియేటర్ ప్రత్యేకం
యూరప్‌లో అతిపెద్ద థియేటర్ ఫ్రాన్స్‌లో ఉంది. పారిస్‌లో ఉన్న ఆ థియేటర్ పేరు ‘ది గ్రాండ్ రెక్స్’. ఇక్కడ 2వేల సీట్ల సామర్థ్యం ఉంది. ఇంతవరకు ఏ భారతీయ సినిమా పూర్తిస్థాయిలో ఇక్కడ ప్రదర్శించలేదు. ఈసారి కబాలీని అక్కడ ప్రదర్శిస్తున్నారు.

chitram ది గ్రాండ్ రెక్స్ థియేటర్