ఆకట్టుకునే నిర్మల కానె్వంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోషన్, శ్రేయాశర్మ జంటగా నాగార్జున సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రం ‘నిర్మల కానె్వంట్’. జి.నాగకోటేశ్వరరావు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. జైపూర్, అరకు, నైనిటాల్, చిక్‌మంగళూరు వంటి వైవిధ్యమైన ప్రదేశాలలో షూటింగ్ జరిపామని, నాగార్జున చేస్తున్న ఓ వైవిధ్యమైన పాత్ర సినిమాకు హైలెట్‌గా వుంటుం
దని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, డిజిటల్ ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నామని, ఓ అందమైన ప్రేమ కథను దృశ్యకావ్యంగా మలచి రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, నాగార్జున చేసిన స్పెషల్ పాత్ర మరోసారి అందరినీ ఆకట్టుకోనుందని ఆయన తెలిపారు. ఆదిత్యమీనన్, సత్యకృష్ణ, సూర్య, అనితాచౌదరి, సమీర్, తా.రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:రోషన్ సాలూరి, కెమెరా:ఎస్.వి.విశే్వశ్వర్, నిర్మాణం:అన్నపూర్ణ స్టూడియోస్, మాట్రిక్స్ టీమ్ వర్క్స్, దర్శకత్వం:జి.నాగకోటేశ్వరరావు.

చిత్రం.. రోషన్, శ్రేయాశర్మ