హ్యాపీ బర్త్‌డే పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నమనేని శ్రీ్ధర్, జ్యోతిసేథీ, సంజన, శరవణ్ కీలక పాత్రధారులుగా శ్రీ నందన్ మూవీస్ పతాకంపై పల్లెల వీరారెడ్డి దర్శకత్వంలో మహేష్ కల్లే నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. జి.సంతోష్‌రెడ్డి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ థియేట్రికల్ ట్రైలర్, బిగ్ సీడీని విడుదల చేశారు. ఎమ్మెల్యే బాలరాజు ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు. నిర్మాత మహే ష్ కల్లే మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో కథ, కథనం చాలా ఆసక్తికరంగా ఉం టాయి. దర్శకుడు కథను సరికొత్తగా తెరకెక్కించాడు. మేజర్ పార్ట్ అంతా హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నాం. నటీనటులు, టెక్నీషియన్స్ బాగా సపోర్ట్‌చేశారు. అందరికీ థ్యాంక్స్ అన్నారు.