లేడీ ఓరియెంటెడ్ సినిమాలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న అందాల భామ సమంతా ఇప్పుడు ఓ లేడీ
ఓరియెంటెడ్ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం తెలుగులో
మహేష్ సరసన ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటిస్తున్న ఈమె తమిళంలో సూర్య
సరసన ‘24’, విక్రం సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమాల తరువాత విక్రం కుమార్
దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సూర్య సినిమా అయిపోగానే సమంతా సినిమా సెట్స్‌పైకి రానుందట. గ్లామర్ హీరోయిన్‌గానే కాదు నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ప్లాన్‌లో ఉంది సమంతా.