తాప్సీ అడల్ట్ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో ఎన్ని సినిమాలు చేసినా కెరీర్‌కి పెద్దగా బ్రేక్ రాని తాప్సీ ఇక్కడ లాభం లేదనుకుని బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అడపా దడపా సినిమాల్లో నటించి మంచి పేరే తెచ్చుకుంది. ఇప్పుడు అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. లేటెస్ట్‌గా ఈ భామ ఓ సినిమాకు ఓకే చెప్పడంతో బాలీవుడ్‌తోపాటు సౌత్ సినీ జనాలు షాక్ అవుతున్నారట! దానికి కారణం.. తాప్సీ ఓ అడల్ట్ సినిమాకు ఓకే చెప్పడమే! మామూలు సినిమాలు చేస్తే బ్రేక్ రావడం లేదు కాబట్టి ‘బోల్డ్’ సినిమాతో అయినా క్రేజ్ తెచ్చుకోవడం బెటర్ అనే ఉద్దేశంలో ఆమె ఉన్నట్టుంది. ఇందులో ఇంకో విశేషం వుంది.
ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నది ఎవరో కాదు.. బాలీవుడ్ హాట్ చిత్రాల క్రేజీ నిర్మాత ఏక్తాకపూర్. ఫ్యామిలీ హీరోయిన్‌గా ఉన్న విద్యాబాలన్‌ని హాట్ హీరోయిన్‌గా మార్చేసింది ఏక్తాకపూర్. ఇప్పుడు తాప్సీని ఎలా మారుస్తుందో చూడాలి మరి!!