మెగాస్టార్‌తో వినాయక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్ఠగూర్’ చిత్రంతో చిరంజీవిని సరికొత్త కోణంలో ఆవిష్కరించిన వి.వి.వినాయక్ మరోసారి ఇంకో ప్రయత్నం చేస్తున్నారు. మెగాస్టార్ 150వ సినిమా ఎపుడు చేస్తాడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది శుభవార్తే. అదిగో ఇదుగో అంటున్న చిరు 150వ చిత్రానికి ఇప్పుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే ఓ చిత్రంతో భారీ పరాజయాన్ని చవిచూసిన వినాయక్, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో రగిలిపోతున్నాడు. సాలిడ్ హిట్ అందివ్వడానికి పూర్తి కసరత్తు చేసి మరీ వస్తున్నానని ఇటీవలే ఓ కార్యక్రమంలో చెప్పేశాడు. దీన్ని బట్టి చూస్తే చిరంజీవి సినిమా కోసం గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని తెలుస్తోంది. జనవరిలో ఈ సినిమా ప్రారంభం కానున్నదని సమాచారం.