మహేష్‌ యాక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు హీరోగా, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంచలనాత్మక చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే భారీ అంచనాలని పెంచుకున్న ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లోనే షూటింగ్ జరుపుతున్నారు. అనల్ అరసు ఫైట్ మాస్టర్ నేతృత్వంలో సాగే ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని తెలిసింది. బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్‌తో ఎలాగైనా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలనే కసితో వున్నాడు మహేష్. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోంది.