చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై సంతోష్ నెలంటి దర్శకత్వంలో సోనీ పవన్, రజనీ గట్టు రూపొందించిన చిత్రం చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే. పవన్, మను, సోనియాదీప్తి ప్రధాన తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. నేటి యువతరానికి సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, చాక్‌లెట్ స్టార్ పవన్ కథానాయకుడుగా నటించారని, సినిమాలోని పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని వారు అన్నారు. పింగ్‌పాంగ్, ఫణి, భాషా, చిట్టిబాబు, జెన్నీ, చంద్రవౌళి, షకలక శంకర్, వర్షాసోనీ, తా.రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రాప్‌రాక్ షకీల్, పాటలు: భాషాశ్రీ, నిర్మాతలు: సోనీపవన్, రజనీ గట్టు, దర్శకత్వం: సంతోష్ నెలంటి.