అందరికీ నచ్చే బొమ్మల రామారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ టెక్నీషియన్లు, యువ నటీనటులతో రూపొందిన ‘బొమ్మల రామారం’ అందరికీ నచ్చుతుందని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సూరి, రూపారెడ్డి ప్రధాన తారాగణంగా మేడియవాల్ స్టోరీ టెల్లర్స్ సమర్పణలో నిశాంత్ దర్శకత్వంలో వుదారి అరుణ రూపొందించిన ‘బొమ్మల రామారం’ను ఈనెల 12న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో మంత్రి మాట్లాడుతూ, యువ దర్శకుడు నిశాంత్ రూపొందించిన ఈ చిత్రంలో 40 మంది నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులు పరిచయం చేయడాన్ని అభినందిస్తున్నానని అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నిశాంత్.