19న ఆటాడుకుందాం రా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి కరెంట్, అడ్డా సినిమాలతో లవర్‌బాయ్‌గా మెప్పించిన హీరో సుశాంత్. తాజాగా ఆయన జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఆటాడుకుందాం రా’ను ఆగస్టు 19న విడుదల చేయనున్నట్లుతెలిసింది. అనూప్ రూబెన్స్ అందించిన ఆడియో గత శుక్రవారమే మార్కెట్లోకి విడుదలైంది. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, అఖిల్ చిన్న గెస్ట్ రోల్స్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. నాగసుశీల నిర్మించిన ఈ సినిమాలో సుశాంత్ సరసన సోనమ్ బజ్వా హీరోయిన్‌గా నటించారు.