కిట్టు దర్శకత్వంలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజీవ్ సాలూరి కథానాయకుడిగా వెనె్నల క్రియేషన్స్ పతాకంపై కిట్టు నల్లూరి దర్శకత్వంలో బలగ ప్రకాశ్ రూపొందిస్తున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. కేటుగాడు చిత్రంతో గుర్తింపు పొందిన కిట్టు మాట్లాడుతూ, ఓ వైవిధ్యమైన కథనంతో ఈ సినిమా వచ్చేనెలలో లాంఛనంగా ప్రారంభం కానుందని, త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: బలగ ప్రకాశ్, దర్శకత్వం: కిట్టు నల్లూరి.