తమిళ దర్శకుడితో చిరు సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ సినిమా షూటింగ్ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తరువాత చిరంజీవి వరుస సినిమాలకు అప్పుడే జోరుగా సన్నాహాలు మొదలుపెట్టాడు. ఆయన 151వ సినిమా పూరి జగన్నాథ్‌తో ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక తమిళ దర్శకుడితో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట చిరంజీవి. మెగాస్టార్‌తో గతంలో ‘స్నేహం కోసం’ తీసిన క్రేజీ దర్శకుడు కె.ఎస్.రవికుమార్. రజనీ, కమల్ లాంటి హీరోలతో హిట్ చిత్రాలని అందించిన రవికుమార్ ఇపుడు చిరంజీవితో సినిమా చేస్తానని అంటున్నాడు. ఇప్పటికే చిరంజీవితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ంచి స్క్రిప్ట్‌కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయట. లింగా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు రవికుమార్ సుదీప్‌తో కన్నడంలో ఓ సినిమా చేస్తున్నాడు.