లేడీ బాండ్ ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం బాలీవుడ్‌లో గ్లామర్ భామ ప్రియాంక చోప్రా హవా మామూలుగా లేదు. క్రేజీ సినిమాల అవకాశాలు దక్కించుకుంటూ మరోవైపు వరుస విజయాలను అందుకుంటున్న ఈ భామ హాలీవుడ్‌లో కూడా తన సత్తాని చాటింది. ఇప్పటికే ప్రియాంకా అంటే హాలీవుడ్ జనాలకి అదో క్రేజ్. ప్రస్తుతం ఈమె నటిస్తున్న క్వాంటికో సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధవౌతోంది. ఈ చిత్రంలో ప్రియాంక లేడీ జేమ్స్‌బాండ్‌గా కనిపిస్తుందట. ఇప్పటివరకు మనం బాండ్... జేమ్స్‌బాండ్ అంటూ సూట్‌లలో స్టయిల్‌గా కనిపించిన హీరోలనే చూశాం. ఇప్పుడు లేడీ బాండ్‌గా ప్రియాంకను చూడబోతున్నాం. మొత్తానికి మొదటి లేడీ బాండ్‌గా ప్రియాంక ట్రెండ్ క్రియేట్ చేసేలా ఉంది. బాజీరావు మస్తానీ సినిమాలో సాంప్రదాయబద్ధంగా నటించినా అటు మిగతా చిత్రాల్లో బికినీ అందాలతో అలరించినా అది ప్రియాంకాకే చెల్లింది.