పెళ్లిచూపులు నచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ, రీతువర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్‌కందుకూరి నిర్మించిన ‘పెళ్లిచూపులు’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. చిన్నచిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంటోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఐటి శాఖా మంత్రి కెటిఆర్ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తరుణ్ భాస్కర్ అండ్ టీమ్ చేసిన ప్రయత్నాన్ని అభినందించి తీరాలని, చిన్న చిన్న ఎమోషన్స్‌తో చక్కగా రూపొందించారని, ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని రావాలని అన్నారు.