హిందీలో బిచ్చగాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో ‘పిచ్చాయైకారన్’ పేరుతో రూపొందిన సినిమా తెలుగులో ‘బిచ్చగాడు’గా విడుదలై భారీ వసూళ్లు దక్కించుకుని సంచలనం క్రియేట్ చేసింది. కేవలం యాభై లక్షలు పెట్టి తెలుగు హక్కులు తీసుకున్న ఈ సినిమా ఏకంగా 21 కోట్ల రూపాయలు వసూలు చేసి దుమ్ము రేపింది. ఇప్పటికీ ఇంకా ఆడుతున్న ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శశి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన రీమేక్ హక్కులను ఫ్యాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ తీసుకుంది. ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడట. ఈ సినిమాకు హిందీలో కూడా శశి దర్శకత్వం వహిస్తాడని తెలిసింది.