మెంటల్ ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్, అక్ష జంటగా రాజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్, సుబ్రహ్మణ్య ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మెంటల్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. సినిమాలోని పాటల సీడీని నటుడు గోపీచంద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా మరో‘ఆపరేషన్ దుర్యోధన’లా విజయవంతవౌతుందని, ఔట్‌పుట్ అందరికీ నచ్చేలా వచ్చిందని తెలిపారు. సాయికార్తీక్ అందించిన సంగీతం హైలెట్‌గా ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో టీజర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ, వాణి ఎం.కొసరాజు విడుదల చేశారు. కమిట్‌మెంట్ ఉన్న కథానాయకుడుగా శ్రీకాంత్ వంద సినిమాలు చేయడం సంతోషదాయకమని, అది ఇప్పటి హీరోలకు సాధ్యంకాని విషయమని నటుడు గోపీచంద్ అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు.