మలయాళంలో అక్కినేని అమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పటి స్టార్ హీరోయిన్, అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల సుమారు 2 దశాబ్దాల తరువాత మలయాళ పరిశ్రమలో రీఎంట్రీ ఇవ్వనున్నారు. కొత్త దర్శకుడు ‘ఆంటోనీ సోనీ సెబాస్టియన్’ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కేరాఫ్ సైరాభాను’ పాత్రను నటి మంజు వారియర్ పోషిస్తోంది. ఓ సాధారణ ముస్లిం గృహిణి, ఆమె కొడుకుల మధ్య నడిచే అనుబంధంపై నడిచే కథగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అమల చివరగా మలయాళంలో 1991లో మోహన్‌లాల్ సరసన ‘ఉల్లడక్కం’ చిత్రంలో నటించింది.