గ్లామర్ డోస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ త్రిష ఇటీవలే సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టి వరుసగా సినిమాలు చేస్తోంది. ఈమెకు మంచి ఛాన్స్‌లే దక్కినా మంచి సక్సెస్ మాత్రం చేరువ కాలేదు. హారర్ నేపథ్యంలో వచ్చిన నాయకి సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్న త్రిషకు ఆ సినిమా నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ గ్లామర్ డోస్ పెంచేందుకు జిమ్‌లో కుస్తీలు పడుతోంది. ఈసారి మరింత స్లిమ్‌గా తయారై ఇప్పటి హీరోయిన్లకు పోటీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉందట. ఇప్పటికే గంటల తరబడి జిమ్‌లో గడుపుతున్న త్రిష పెళ్లి విషయంపై పెద్దగా ఆలోచించడం లేదట. ఆమధ్య చివరి నిముషంలో పెళ్లి ఆగిపోయిన తర్వాత ఆ విషయం అసలు పట్టించుకోకుండా సినిమాలపైనే ధ్యాస పెట్టిందట. త్వరలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో రావడానికి సిద్ధమవుతోంది. త్రిష జిమ్‌లో కష్టపడడం చూస్తుంటే కచ్చితంగా మళ్లీ తన హవా చూపించేందుకు రెడీ అవుతున్నట్టుంది.