ప్రియాంకా.. క్రేజ్ తగ్గలేదుగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల ప్రదర్శనలో బాలీవుడ్ భామల రూటే వేరు. కొత్త కొత్త భంగిమల్లో ఫొటోలకి ఫోజులిస్తూ ‘అందం చూడవయా..’ అంటూ ఆకర్షిస్తుంటారు. ప్రియాంకా చోప్రా ఓ సీనియర్ నటి. ఆ లెక్కన ఆమెని తెరపై చూసి చూసి కుర్రాళ్లకి బోర్‌కొట్టిపోవాలి. ఇంకేం చూస్తాం ఆ అమ్మాయిని అంటూ మొహం తిప్పుకోవాలి. కానీ, ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ చేసింది పిసి. తన అందంలో ఇంకా వాడి, వేడి తగ్గనేలేదని, ఇలా కొత్త కొత్త ఫొటోషూట్‌లతో చెప్పకనే చెబుతోంది. అందుకే ఆమెకి ఇప్పటికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల హాలీవుడ్ జనాలు కూడా ప్రియాంక చోప్రా జపం చేస్తున్నారు. ఇలా రెచ్చగొడితే హాలీవుడ్డేం ఖర్మ, ఇంకెవరైనా జపం చేయాల్సిందే.